1 జూన్, 2013

210. గురుతమః, गुरुतमः, Gurutamaḥ

ఓం గురుతమాయ నమః | ॐ गुरुतमाय नमः | OM Gurutamāya namaḥ


గురుతమః, गुरुतमः, Gurutamaḥ

విరించి ప్రముఖేభ్యోఽపి బ్రహ్మ విద్యాం ప్రయచ్ఛతి ।
యస్య విష్ణుర్గురుతమో యో బ్రహ్మాణ మితిశ్రుతేః ॥

గురువులలోనెల్ల గొప్పవాడు. చతుర్ముఖబ్రహ్మ మొదలగు వారికి కూడా బ్రహ్మ విద్యను సంప్రదానము చేసిన వాడు. వారికి కూడా తండ్రియును.

:: శ్వేతాశ్వరోపనిషత్ - షష్ఠోఽధ్యాయః ::
యో బ్రహ్మాణాం విదధాతి పూర్వం యో వై వేదాగ్‍ంశ్చ ప్రహిణోతి తస్మై ।
తగ్‍ం హ దేవ మాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ 18 ॥

ఏ పరమేశ్వరుడు సృష్ట్యాదిలో చతుర్ముఖ బ్రహ్మను సృజించి అతనికి వేదములను ఉపదేశించెనో, అట్టి పరమేశ్వరుని ఆత్మబుద్ధి ప్రకాశకుని మోక్షేచ్ఛ గల నేను శరణు జెందుచున్నాను. 



Virinci pramukhebhyo’pi brahma vidyāṃ prayacchati,
Yasya viṣṇurgurutamo yo brahmāṇa mitiśruteḥ.

विरिन्चि प्रमुखेभ्योऽपि ब्रह्म विद्यां प्रयच्छति ।
यस्य विष्णुर्गुरुतमो यो ब्रह्माण मितिश्रुतेः ॥

As He originated the traditional teaching of Brahmavidyā to Virinci i.e., Brahmā and others, He is Gurutamaḥ.

Śvetāśvaropaniṣat - Chapter 6
Yo brahmāṇāṃ vidadhāti pūrvaṃ yo vai vedāgˈṃśca prahiṇoti tasmai,
Tagˈṃ ha deva mātma buddhi prakāśaṃ mumukṣurvai śaraṇamahaṃ prapadye. (18)

:: श्वेताश्वरोपनिषत् - षष्ठोऽध्यायः ::
यो ब्रह्माणां विदधाति पूर्वं यो वै वेदाग्‍ंश्च प्रहिणोति तस्मै ।
तग्‍ं ह देव मात्म बुद्धि प्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॥ १८ ॥

Seeking Liberation, I take refuge in the Lord, the revealer of Self-Knowledge, who in the beginning created Brahma and delivered the Vedas to Him.

गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः ।
निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥

గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః ।
నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥

Gururgurutamo dhāma satyassatyaparākramaḥ ।
Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి