ఓం న్యాయాయ నమః | ॐ न्यायाय नमः | OM Nyāyāya namaḥ
న్యాయః, न्यायः, Nyāyaḥ |
యో న్యాయ ఇతి విష్ణుస్సన్యాయశబ్దేన బోధ్యతే ॥
భగవతత్త్వనిర్ణయమునకు సాధకములగు ప్రమాణములకు అనుగ్రహకమును, అనుకూలించునదియును, జీవాత్మ పరమాత్మల అభేద ప్రతిపత్తిని కలిగించునదియు అగు తర్కము 'న్యాయము' అనదగును. పరమాత్ముడు నారాయణుడు అట్టి న్యాయ స్వరూపుడు.
Mānānugrahako bhedakārakastarka ucyate
Yo nyāya iti viṣṇussanyāyaśabdena bodhyate.
मानानुग्रहको भेदकारकस्तर्क उच्यते ।
यो न्याय इति विष्णुस्सन्यायशब्देन बोध्यते ॥
The consistency which runs through all ways of knowing and which leads one to the truth of non duality or the logic that establishes non-difference between jīva and Brahma which is consistent with the canons of reasoning is Nyāya. Lord Nārāyaṇa is the form of such Nyāya.
अग्रणीर्ग्रामणीश्श्रीमान्न्यायो नेता समीरणः । |
सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षस्सहस्रपात् ॥ २४ ॥ |
అగ్రణీర్గ్రామణీశ్శ్రీమాన్న్యాయో నేతా సమీరణః । |
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్సహస్రపాత్ ॥ ౨౪ ॥ |
Agraṇīrgrāmaṇīśśrīmānnyāyo netā samīraṇaḥ । |
Sahasramūrdhā viśvātmā sahasrākṣassahasrapāt ॥ 24 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి