ఓం అహః సంవర్తకాయ నమః | ॐ अहः संवर्तकाय नमः | OM Ahaḥ saṃvartakāya namaḥ
![]() |
| అహః సంవర్తకః, अहः संवर्तकः, Ahaḥ saṃvartakaḥ |
అహస్సంవర్తక ఇతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥
సూర్యరూపేణ అహాని సమ్యక్ వర్తయతి సూర్య రూపమున తాను పగళ్ళను లెస్సగా వర్తింపజేయుచున్నాడు.
Sūryo hi bhagavān viṣṇuḥ samyagahnāṃ pravartanāt,
Ahassaṃvartaka iti procyate vibudhottamaiḥ.
सूर्यो हि भगवान् विष्णुः सम्यगह्नां प्रवर्तनात् ।
अहस्संवर्तक इति प्रोच्यते विबुधोत्तमैः ॥
Sūryarūpeṇa ahāni samyak vartayati / सूर्यरूपेण अहानि सम्यक् वर्तयति The Lord, who as the Sun, regulates the succession of day and night.
| आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः । |
| अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥ |
| ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః । |
| అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥ |
| Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ । |
| Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥ |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి