ఓం అర్థాయ నమః | ॐ अर्थाय नमः | OM Arthāya namaḥ
అర్థ్యతే సుఖరూపత్వాత్ సర్వైరిత్యర్థ ఏవ సః సుఖ, ఆనందరూపుడు కావున ఎల్ల ప్రాణులచే కోర (ప్రార్థించ) బడును. పరబ్రహ్మానుభవమువలన ఆనందము కావలయునని ఎల్లవారును కోరెదరుకదా!
Arthyate sukharūpatvāt sarvairityartha eva saḥ / अर्थ्यते सुखरूपत्वात् सर्वैरित्यर्थ एव सः Being of the nature of bliss, He is yearned after by all. Hence Arthaḥ.
| विस्तारः स्थावरस्स्थाणुः प्रमाणं बीजमव्ययम् । |
| अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः ॥ ४६ ॥ |
| విస్తారః స్థావరస్స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ । |
| అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ౪౬ ॥ |
| Vistāraḥ sthāvarassthāṇuḥ pramāṇaṃ bījamavyayam । |
| Artho’nartho mahākośo mahābhogo mahādhanaḥ ॥ 46 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి