ఓం క్రతవే నమః | ॐ क्रतवे नमः | OM Kratave namaḥ
యో యూపసహితో యజ్ఞస్తత్స్వరూపతయా క్రతుః యూపసహితమగు యజ్ఞమునకు క్రతువు అని వ్యవహారము. అట్టి క్రతువు శ్రీమహావిష్ణుని విభూతియే.
Yo yūpasahito yajñastatsvarūpatayā kratuḥ / यो यूपसहितो यज्ञस्तत्स्वरूपतया क्रतुः A Vedic yajña that involves usage of yūpa i.e., sacrificial post is called Kratu. Such Kratu is nothing but the opulence of Lord Viṣṇu and hence He is Kratuḥ.
| यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतां गतिः । |
| सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥ |
| యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః । |
| సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥ |
| Yajña ijyo mahejyaśca kratussatraṃ satāṃ gatiḥ । |
| Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి