ఓం శాన్తిదాయ నమః | ॐ शान्तिदाय नमः | OM Śāntidāya namaḥ
రాగద్వేషాదినిర్మోక్షలక్షణాం శాన్తిమచ్యుతః ।
దదాతీతి శాన్తిద ఇతి ప్రోక్తో విష్ణుర్బుధైర్వరైః ॥
రాగ, ద్వేషాది దోషములకు అతీతమైనట్టి శాంతి స్థితిని అనుగ్రహించగలవాడుగనుక ఆ విష్ణువు శాంతిదః.
रागद्वेषादिनिर्मोक्षलक्षणां शान्तिमच्युतः ।
ददातीति शान्तिद इति प्रोक्तो विष्णुर्बुधैर्वरैः ॥
Rāgadveṣādinirmokṣalakṣaṇāṃ śāntimacyutaḥ,
Dadātīti śāntida iti prokto viṣṇurbudhairvaraiḥ.
Since He confers Śānti, the state that is characterized by freedom from attachment and aversion etc., Lord Viṣṇu is called Śāntidaḥ.
शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः । |
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥ |
శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః । |
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥ |
Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ, |
Gohito gopatirgoptā vr̥ṣabhākṣo vr̥ṣapriyaḥ ॥ 63 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి