ఓం స్వాఙ్గాయ నమః | ॐ स्वाङ्गाय नमः | OM Svāṅgāya namaḥ
న కేనాప్యవతారేషు జిత ఇత్యజితః స్మృతః స్వం అనగా తనే లేదా తానే. సృష్ట్యాదికార్యములందు సహకరించు అంగముగా తానే ఎవ్వనికిగలడో అట్టివాడు స్వాఙ్గః. విష్ణువు తను నిర్వహించు ప్రతీ కృత్యమునందూ తానే సహకారి గనుక స్వాఙ్గః.
न केनाप्यवतारेषु जित इत्यजितः स्मृतः / Na kenāpyavatāreṣu jita ityajitaḥ smr̥taḥ He who is the instrument of oneself is Svāṅgaḥ. Since Lord Viṣṇu is the instrument for Himself in actions like creation etc., He is called Svāṅgaḥ.
| वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः । |
| वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥ |
| వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః । |
| వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥ |
| Vedāssvāṅgo’jitaḥkr̥ṣṇo dr̥ḍassaṅkarṣaṇo’cyutaḥ, |
| Varuṇo vāruṇo vr̥kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి