ఓం హలాయుధాయ నమః | ॐ हलायुधाय नमः | OM Halāyudhāya namaḥ
హలాయుధః, हलायुधः, Halāyudhaḥ |
హలమాయుధమస్యేతి బలభద్రాకృతిర్హరిః ।
హలాయుధ ఇతి విష్ణుః ప్రోచ్యతే విదుషం వరైః ॥
బలభద్రాకృతియందు హలము లేదా నాగలి హరికి ఆయుధమగుటచేట ఈయన హలాయుధుడుగా చెప్పబడుచున్నాడు.
हलमायुधमस्येति बलभद्राकृतिर्हरिः ।
हलायुध इति विष्णुः प्रोच्यते विदुषं वरैः ॥
Halamāyudhamasyeti balabhadrākr̥tirhariḥ,
Halāyudha iti viṣṇuḥ procyate viduṣaṃ varaiḥ.
In the form of Balabhadra, Lord Hari had plow for His weapon and hence He is called Halāyudhaḥ.
भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः । |
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥ |
భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః । |
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥ |
Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ, |
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి