10 మే, 2013

188. గోవిదాం పతిః, गोविदां पतिः, Govidāṃ patiḥ

ఓం గోవిదాం పతయే నమః | ॐ गोविदां पतये नमः | OM Govidāṃ pataye namaḥ

గౌః అనగా వాక్కు. గాం విందతి ఇతి గోవిదః వాక్తత్త్వమును ఎరిగిన వారిని 'గోవిదః' అందురు. అట్టి గోవిదులకు విశేషించి పతి అనగా రక్షకుడు.

Gauḥ is speech or language. Gāṃ viṃdati iti govidaḥ Those who know it are Govidaḥ. Their supreme Lord is Govidāṃ patiḥ.

महेष्वासो महीभर्ता श्रीनिवासस्सतां गतिः ।
अनिरुद्धस्सुरानन्दो गोविन्दो गोविदां पतिः ॥ २० ॥

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసస్సతాం గతిః ।
అనిరుద్ధస్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ ౨౦ ॥

Maheṣvāso mahībhartā śrīnivāsassatāṃ gatiḥ ।
Aniruddhassurānando govindo govidāṃ patiḥ ॥ 20 ॥

2 కామెంట్‌లు:

  1. అజ్ఞాత28 ఆగ, 2023 4:56:00 AM

    🔆 *Śrī Viṣṇu Sahasra Nāma Stōtraṁ - 188th Nāmaṁ* 🔆

    ❄️ *Aum Govidāṃ pataye Namah* ❄️

    ❄️ *ఓమ్ గోవిదాం పతయే నమః* ❄️

    ❄️ *Govidāṃ patiḥ - The Lord who protects all the scholars who do Jnana Yajna by studying the Vedas, He is Sri Mahavishnu.*

    *గోవిదాం పతిః - వేదములను అభ్యసించటం ద్వారా జ్ఞానయజ్ఞము చేసేటటువంటి వేదాంతులందరినీ రక్షించే భగవంతుడే శ్రీ మహావిష్ణువు.*

    *गोविदां पतिः - जोजो भगवान वेदों का अध्ययन करके ज्ञान यज्ञ करने वाले सभी विद्वानों की रक्षा करते हैं, वे श्री महाविष्णु हैं।* ❄️

    🌅❄️🙏❄️🌄

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాత28 ఆగ, 2023 2:48:00 PM

    🔆 *Śrī Viṣṇu Sahasra Nāma Stōtraṁ - 190th Nāmaṁ* 🔆