ఓం హంసాయ నమః | ॐ हंसाय नमः | OM Haṃsāya namaḥ
హంసః, हंसः, Haṃsaḥ |
అహం సః ఇతి తాదాత్మ్యభావినః సంసారభయం హంతీతి హంసః నేనే ఆ పరమాత్మ అని తాదాత్మ్యమును భావన చేయువారికి సంసార భయమును నశింపజేయును. లేదా హంతి గచ్ఛతి సర్వశరీరేషు సర్వ శరీరములయందును అంతర్యామి రూపమున చేరియుండువాడు హంసః.
:: కఠోపనిషత్ - ద్వితీయాధ్యాయము, 5వ వల్లి ::
హంసః శుచిషద్ వసుర న్తరిక్షసద్ హోతా వేదిష దతిథి ర్దురోణషత్ ।
నృషద్వరస దృతసద్ వ్యోమస దబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ ॥ 2 (88) ॥
సూర్యునివలె స్వర్గములో నివసించును. వాయువువలె ఆకాశములో నివసించును. అగ్నివలె భూమియందును, అతిథివలె గృహములోను నివసించును. ఆ పురుషుడు మానవులలోనూ, దేవతలలోనూ, యజ్ఞములలోనూ, సత్యములోనూ, అగ్నిలోనూ కూడ నిండియుండును. జలములో జన్మించుచున్నాడు. భూమిలో జన్మించుచున్నాడు. కొండలలో నుద్భవించుచున్నాడు. ఆ యాత్మ సత్యస్వరూపుడై ప్రకాశించుచున్నాడు.
Ahaṃ saḥ iti tādātmyabhāvinaḥ saṃsārabhayaṃ haṃtīti haṃsaḥ / अहं सः इति तादात्म्यभाविनः संसारभयं हंतीति हंसः He destroys the fear of entanglement in samsāra of those who realize "I am He". Or Haṃti gacchati sarvaśarīreṣu / हंति गच्छति सर्वशरीरेषु He who goes into or pervades all bodies.
Kaṭhopaniṣat - Part II, Canto II
Haṃsaḥ śuciṣad vasura ntarikṣasad hotā vediṣa datithi rduroṇaṣat,
Nr̥ṣadvarasa dr̥tasad vyomasa dabjā gojā r̥tajā adrijā r̥taṃ br̥hat. 2 (88)
:: कठोपनिषत् - द्वितीयाध्यायमु, ५व वल्लि ::
हंसः शुचिषद् वसुर न्तरिक्षसद् होता वेदिष दतिथि र्दुरोणषत् ।
नृषद्वरस दृतसद् व्योमस दब्जा गोजा ऋतजा अद्रिजा ऋतं बृहत् ॥ २ (८८) ॥
As the moving Sun He dwells in heaven; as air He pervades all and dwells in the inter-space; as fire He resides on the earth; as Soma He stays in a jar; He lives among men; He lives among gods; He dwells in truth; He dwells in space; He is born in water; He takes birth from the earth; He is born in the sacrifice; He emerges from the mountains; He is unchanging and He is great.
मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः । |
हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥ |
మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః । |
హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥ |
Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ । |
Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥ |
🏵️ *Śrī Viṣṇu Sahasra Nāma Stōtraṁ* 🏵️
రిప్లయితొలగించండి🔆 *Aum Haṃsāya Namah* 🔆
🔆 *ఓమ్ హంసాయ నమః* 🔆
🔆 *Haṃsaḥ - The Lord who creates the state of "Aham Brahmasmi" by being the soul of all, He is Sri Mahavishnu.*
*హంసః - అందరిలో అంతరాత్మగా ఉంటూ "అహం బ్రహ్మస్మి" అనే స్థితిని కల్పించే భగవంతుడే శ్రీ మహావిష్ణువు.*
*हंसः - जो भगवान सबकी आत्मा बनकर "अहं ब्रह्मास्मि" की स्थिति उत्पन्न करते हैं, वे ही श्री महाविष्णु हैं।* 🔆
🌅🔆🙏🔆🌄
❄️ *Śrī Viṣṇu Sahasra Nāma Stōtraṁ * ❄️
రిప్లయితొలగించండి🌊 *Aum Haṃsāya Namah* 🌊
🌊 *ఓమ్ హంసాయ నమః* 🌊
🌊 *Haṃsaḥ - The Lord who destroys all the fears of samsara of all the devotees who take refuge in Him, He is Sri Mahavishnu.*
*హంసః - తనను శరణుకోరిన భక్తులందరికీ సంసారభయమును నశించేయు భగవంతుడే శ్రీ మహావిష్ణువు.*
*हंसः - जो भगवान अपनी शरण में आने वाले सभी भक्तों के संसार के सभी भय को नष्ट कर देते हैं, वे श्री महाविष्णु हैं।* 🌊
🌅🌊🙏🌊🌄