ఓం అజాయ నమః | ॐ अजाय नमः | OM Ajāya namaḥ
అజతి గచ్ఛతి భక్తానాం హృదయేషు భక్తుల హృదయములలోనికి పోవును. అజతి క్షిపతి దుష్టాన్ దుష్టులను దూరముగా విసురును.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
ఉ. | వేదవధూశిరో మహిత వీథులఁ జాల నలంకరించు మీ |
పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు నీ | |
త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెఱుంగఁ బల్కు దా | |
మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా! (753) |
దామోదరా! వేదాంత వీథుల్లో విహరించే నీ పాదపద్మాలు మా హృదయాలలో ఎల్లపుడూ నిలిచివుండే ఉపాయాన్ని మాకు అనుగ్రహించు. ఈ సమస్త సృష్టికీ కారణమైన నీవు సంసార సాగరాన్ని తరింపజేసేవాడవు.
95. అజః, अजः, Ajaḥ
The root Aj has got as meanings both 'go' and 'throw'. Ajati gacchati bhaktānāṃ hr̥dayeṣu / अजति गच्छति भक्तानां हृदयेषु One who goes into the hearts of devotees or Ajati kṣipati duṣṭān / अजति क्षिपति दुष्टान् One who throws the evil doers to a distance or destroys them.
95. అజః, अजः, Ajaḥ
अमृत्युस्सर्वदृक्सिंहस्सन्धाता सन्धिमान् स्थिरः । |
अजोदुर्मर्षणश्शास्ता विश्रुतात्मा सुरारिहा ॥ २२ ॥ |
అమృత్యుస్సర్వదృక్సింహస్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః । |
అజోదుర్మర్షణశ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౨౨ ॥ |
Amr̥tyussarvadr̥ksiṃhassandhātā sandhimān sthiraḥ । |
Ajodurmarṣaṇaśśāstā viśrutātmā surārihā ॥ 22 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి