ఓం హిరణ్యనాభాయ నమః | ॐ हिरण्यनाभाय नमः | OM Hiraṇyanābhāya namaḥ
![]() |
| హిరణ్యనాభః, हिरण्यनाभः, Hiraṇyanābhaḥ |
హిరణ్యం ఇవ కల్యాణీ నాభిః యస్య బంగారమువలె శుభకరియగు నాభి ఎవనికి కలదో అట్టివాడు. లేదా హితకరమును రమణీయమును అగు నాభి కలవాడు.
Hiraṇyaṃ iva kalyāṇī nābhiḥ yasya / हिरण्यं इव कल्याणी नाभिः यस्य He whose nābhi or navel is auspicious like gold. Or the One with beautiful navel.
| मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः । |
| हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥ |
| మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః । |
| హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥ |
| Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ । |
| Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥ |

🏵️ *Śrī Viṣṇu Sahasra Nāma Stōtraṁ * 🏵️
రిప్లయితొలగించండి✨ *Aum Hiraṇyanābhāya Namah* ✨
✨ *ఓమ్ హిరణ్యనాభాయ నమః* ✨
✨ *Hiraṇyanābhaḥ - The Lord who has very beautiful navel like pure gold, He is Sri Mahavishnu..*
*హిరణ్యనాభః - శుద్ధమైన బంగారం వంటి అందమైన నాభిని కలిగి ఉన్న భగవంతుడే శ్రీ మహావిష్ణువు.*
*हिरण्यनाभः - शुद्ध सोने के समान अत्यंत सुंदर नाभि वाले भगवान ही श्री महाविष्णु हैं।* ✨
🌅✨🙏✨🌄