ఓం చన్ద్రాంశవే నమః | ॐ चन्द्रांशवे नमः | OM Candrāṃśave namaḥ
చన్ద్రాంశుః, चन्द्रांशुः, Candrāṃśuḥ |
సంసార తాప తిగ్మాంశు తాపతాపిత చేతసామ్ ।
స చంద్రాంశురివాహ్లాద కశ్చంద్రాంశు రుచ్యతే ॥
సూర్యుని తాపమువంటి సంసార తాపముచే తపింప చేయబడిన చిత్తము కలవారికి చంద్రకిరణమువలె ఆహ్లాదము కలిగించువాడు.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము ::
శా. నీ చుట్టాలకు నాపదల్ గలుగునే! నే మెల్ల నీవార; మ
న్యాచారంబు లెరుంగ, మీశుఁడవు మా; కాభీలదావాగ్ని నేఁ
డే చందంబున నింక దాఁటుదుము? మమ్మీక్షించి రక్షింప వ
న్నా! చంద్రాభ! విపన్నులన్ శిఖివితానచ్ఛన్నులన్ ఖిన్నులన్. (745)
చందమామవలె చల్లనైన శ్రీకృష్ణా! నీ ఇష్టబంధువులకు ఇట్టి కష్టాలు కలుగవచ్చునా? మేమంతా నీవారమేగదా! ఇతరవిషయాలేమీ మాకు తెలియవు. మా ప్రభుడవు నీవే! ఈ దారుణమైన కారుచిచ్చును ఇప్పుడెలా దాటడం? మంటలలో తగుల్కొని అలమటిస్తున్న మమ్ము కన్నులెత్తి చూచి కాపాడు.
Saṃsāra tāpa tigmāṃśu tāpatāpita cetasām,
Sa caṃdrāṃśurivāhlāda kaścaṃdrāṃśu rucyate.
संसार ताप तिग्मांशु तापतापित चेतसाम् ।
स चंद्रांशुरिवाह्लाद कश्चंद्रांशु रुच्यते ॥
Just as the moonlight gives relief to men scorched in the heat of sun, He gives relief and shelter to those who are subjected to the heat of saṃsāra or worldy existence.
Śrīmad Bhāgavata - Canto 7, Chapter 8
Divispr̥śatkāyamadīrghapīvara grīvoruvakṣaḥ sthalamalpamadhyamam,
Candrāṃśugauraiśchuritaṃ tanūruhairviṣvagbhujānīkaśataṃ nakhāyudham. (22)
:: श्रीमद्भागवत - सप्तमस्कन्धे, अष्टमोऽध्यायः ::
दिविस्पृशत्कायमदीर्घपीवर ग्रीवोरुवक्षः स्थलमल्पमध्यमम् ।
चन्द्रांशुगौरैश्छुरितं तनूरुहैर्विष्वग्भुजानीकशतं नखायुधम् ॥ २२ ॥
His entire body touched the sky. His neck was very short and thick, His chest broad, His waist thin, and the hairs on His body as white as the rays of the moon. His arms, which resembled flanks of soldiers, spread in all directions
ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः । |
बुद्धस्स्पष्टाक्षरो मन्त्र श्चन्द्रांशुर्भास्करद्युतिः ॥ ३० ॥ |
ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః । |
బుద్ధస్స్పష్టాక్షరో మన్త్ర శ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౩౦ ॥ |
Ojastejodyutidharaḥ prakāśātmā pratāpanaḥ । |
Buddhasspaṣṭākṣaro mantra ścandrāṃśurbhāskaradyutiḥ ॥ 30 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి