ఓం ప్రభవే నమః | ॐ प्रभवे नमः | OM Prabhave namaḥ
ప్రభుః, प्रभुः, Prabhuḥ |
జనార్ధనః ప్రకర్షేణ భవనాత్ప్రభురుచ్యతే మిగులు గొప్పగా ఉండువాడు కావున జనార్ధనుడు ప్రభువు.
:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
యేఽప్యన్యదేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః ।
తేఽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధి పూర్వకమ్ ॥ 23 ॥
అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।
న తు మామమ్భిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ॥ 24 ॥
ఓ అర్జునా! ఎవరు ఇతర దేవతలయెడల భక్తిగలవారై శ్రద్ధతోగూడి వారి
నారాధించుచున్నారో, వారున్ను నన్నే అవిధిపూర్వకముగ ఆరాధించుచున్న
వారగుదురు. ఏలయనగా, సమస్తయజ్ఞములకు భోక్తను, ప్రభువు (యజమానుడు)ను నేనే అయియున్నాను. అట్టి నన్ను - వారు యథార్థముగ తెలిసికొనుటలేదు. ఇందువలన జారిపోవుచున్నారు.
35. ప్రభుః, प्रभुः, Prabhuḥ
Janārdhanaḥ prakarṣeṇa bhavanātprabhurucyate / जनार्धनः प्रकर्षेण भवनात्प्रभुरुच्यते Since Lord Janārdhana flourishes magnificently, He is Prabhuḥ.
Bhagavad Gīta - Chapter 9
Ye’pyanyadevatābhaktā yajante śraddhayānvitāḥ,
Te’pi māmeva kaunteya yajantyavidhi pūrvakam. (23)
Ahaṃ hi sarva yajñānāṃ bhoktā ca prabhureva ca,
Na tu māmambhijānanti tattvenātaścyavanti te. (24)
Even those who, being devoted to other deities and endowed with faith,
worship (them), they also, O son of Kuntī, worship Me alone (though)
following the wrong method. I indeed am the enjoyer as also the Lord of all sacrifices; but they do not know Me in reality. Therefore they fall.
35. ప్రభుః, प्रभुः, Prabhuḥ
भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः । |
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥ |
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః । |
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥ |
Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ । |
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి