ఓం ముకున్దాయ నమః | ॐ मुकुन्दाय नमः | OM Mukundāya namaḥ
ముకుందః, मुकुंदः, Mukundaḥ |
ముకుం ముక్తి దదాతీతి ముకుంద ఇతి కీర్త్యతే ।
ముకుంద ఇతి నిరుక్తిర్నైరుక్తికపథాకృతా ॥
ముక్తిని ప్రసాదించువాడు ముకుందః. యాస్కుడూ మొదలగు నిరుక్త కర్తలు అక్షరసామ్య మాత్రమున అవలంబనము చేసికొనియైనను పదముల నిర్వచన చేయవచ్చును అని చెప్పియున్నందున ముక్తిం - ద = ముకుం - ద అగుచున్నది.
:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
హవరూపివి! హవనేతవు!, హవభోక్తవు! నిఖిల ఫలధారుఁడవున్!
హవరక్షకుఁడవు నగు నీ కవితథముగ నుతు లొనర్తుమయ్య ముకుందా! (427)
నీవు యాజ్ఞ స్వరూపుడవు. యజ్ఞకర్తవు. యజ్ఞభోక్తవు. యజ్ఞఫలప్రదాతవు. యజ్ఞ రక్షకుడవు. సమస్తము నీవే! ఓ ముకుందా! నీకు మా హృదయపూర్వక అభివందనాలు.
मुकुं मुक्ति ददातीति मुकुंद इति कीर्त्यते ।
मुकुंद इति निरुक्तिर्नैरुक्तिकपथाकृता ॥
Mukuṃ mukti dadātīti mukuṃda iti kīrtyate,
Mukuṃda iti niruktirnairuktikapathākr̥tā.
He who confers mukti or liberation is Mukundaḥ. As per the treatise Nirukta, on etymology, lexical category and the semantics of Sanskrit words authored by Yāska, there is similarity of letters between mukti and mukunda. So Mukundaḥ means muktim dadāti i.e., confers mukti.
:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे चतुर्थोऽध्यायः ::
यदङ्घ्र्यभिध्यानसमाधिधौतया धियानुपश्यन्ति हि तत्त्वमात्मनः ।
वदन्ति चैतत्कवयो यथारुचं स मे मुकुन्दो भगवान्प्रसीदताम् ॥ २१ ॥
Śrīmad Bhāgavata - Canto 2, Chapter 4
Yadaṅghryabhidhyānasamādhidhautayā dhiyānupaśyanti hi tattvamātmanaḥ,
Vadanti caitatkavayo yathārucaṃ sa me mukundo bhagavānprasīdatām. 21.
It is Lord Śrī Kṛṣṇa who gives liberation. By thinking of His lotus feet every second, following the footsteps of authorities, the devotee in trance can see the Absolute Truth. The learned mental speculators, however, think of Him according to their whims. May the Lord be pleased with me.
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः । |
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥ |
జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః । |
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥ |
Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ, |
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి