3 ఏప్రి, 2014

516. అమిత విక్రమః, अमित विक्रमः, Amita vikramaḥ

ఓం అమితవిక్రమాయ నమః | ॐ अमितविक्रमाय नमः | OM Amitavikramāya namaḥ


అపరిచ్ఛిన్నోమితో యత్ విక్రమాఽశ్చక్రిణ స్త్రయః ।
అమితో విక్రమశ్శౌర్యం వాస్యేత్యమిత విక్రమః ॥

ఈతనికి ఇంతయని పరిమితి నిర్ణయించనలవికాని పెద్ద పాజ్ఞాసములు మూడు త్రివిక్రమావతారమున (వామనావతారము) కలవు. లేదా ఈతనికి అమితమైన శౌర్యముగలదు.



अपरिच्छिन्नोमितो यत् विक्रमाऽश्चक्रिण स्त्रयः ।
अमितो विक्रमश्शौर्यं वास्येत्यमित विक्रमः ॥

Aparicchinnomito yat vikramā’ścakriṇa strayaḥ,
Amito vikramaśśauryaṃ vāsyetyamita vikramaḥ.

Whose vikramās i.e., three steps were amitaḥ or unlimited in the Trivikrama or Vāmana incarnation. Or Whose Vikrama or valor is amitam i.e., enormous.

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి