1 ఏప్రి, 2014

514. వినయితా సాక్షీ, विनयिता साक्षी, Vinayitā sākṣī

ఓం వినయితాసాక్షిణే నమః | ॐ विनयितासाक्षिणे नमः | OM Vinayitāsākṣiṇe namaḥ


వినయిత్వం వినయితా తాం చ చక్షాత్ స పశ్యతి ।
ఇతి వినయితాసాక్షీత్యుచ్యతే పరమేశ్వరః ॥
ఉపరూపం వినయితా నయతేర్గతివాచినః ।
విపూర్వాత్తదసాక్షితి యతోవస్తు న పశ్యతి ।
ఆత్మాఽతిరిక్తం యత్కించిత్ వేతి తస్మాత్తథోచ్యతే ॥

శిష్ట వర్తనము అనగా వినయము కలవాడు వినయీ. 'వినయి'కి సంబంధించిన భావము వినయితా. ప్రాణుల వినయితా ధర్మమును తాను అంతర్యామి రూపమున స్వయముగా చూచువాడు. లేదా విశేషముగా ఒక దేహమునుండి మరియొక దేహమునకు పోవుచుండును అని కూడా అర్థము - అనగా జీవుడు. జీవుడూ పరమాత్ముడే కదా!

వినయితా + అసాక్షీ అను విభాగము చేయగా అసాక్షీ అనగా ఆత్మతత్త్వము కానిదానిని సాక్షాత్‍గా చూచువాడు అని అర్థము. ఇట్లు ఇవి రెండు నామములుగా గ్రహించవచ్చును.



विनयित्वं विनयिता तां च चक्षात् स पश्यति ।
इति विनयितासाक्षीत्युच्यते परमेश्वरः ॥
उपरूपं विनयिता नयतेर्गतिवाचिनः ।
विपूर्वात्तदसाक्षिति यतोवस्तु न पश्यति ।
आत्माऽतिरिक्तं यत्किंचित् वेति तस्मात्तथोच्यते ॥

Vinayitvaṃ vinayitā tāṃ ca cakṣāt sa paśyati,
Iti vinayitāsākṣītyucyate parameśvaraḥ.
Uparūpaṃ vinayitā nayatergativācinaḥ,
Vipūrvāttadasākṣiti yatovastu na paśyati,
Ātmā’tiriktaṃ yatkiṃcit veti tasmāttathocyate.

Vinaya is humility. The trait of humility is Vinayitā. Sākṣī is witness. Since He witnesses Himself - the humility of beings, He is Vinayitā sākṣī. Or the form of the root naya expressing gati is Vinayitā; He who leads (to Himself).

Or asākṣī i.e., One who does not see anything different from the ātman.

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి