ఓం సురాధ్యక్షాయ నమః | ॐ सुराध्यक्षाय नमः | OM Surādhyakṣāya namaḥ
సురాణాం అధ్యక్షః సురలకు అధ్యక్షుడు. ప్రపంచముయొక్క నిర్వహణను చూచెడి ఇంద్ర, అగ్ని, వాయు, వరుణాది దేవతల యోగక్షేమములను విచారించుచుండువాడు.
Surāṇāṃ adhyakṣaḥ / सुराणां अध्यक्षः He is the presiding Lord of the gods like Indra, Agni, Vāyu, Varuṇa etc., who hold sway over the worlds.
| लोकाध्यक्षस्सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः । |
| चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः ॥ १५ ॥ |
| లోకాధ్యక్షస్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః । |
| చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ॥ ౧౫ ॥ |
| Lokādhyakṣassurādhyakṣo dharmādhyakṣaḥ kr̥tākr̥taḥ । |
| Caturātmā caturvyūhaścaturdaṃṣṭraścaturbhujaḥ ॥ 15 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి