ఓం కవయే నమః | ॐ कवये नमः | OM Kavaye namaḥ
క్రాంతదర్శీకవిస్సర్వదృగ్విష్ణుః పరికీర్యతే క్రాంతదర్శి అనగా ఇంద్రియములకు గోచరము కాని విషయములను కూడా ఎరుగువాడు కవి. పరమాత్మ సర్వదర్శి కావున ఆతను కవి. జ్ఞాతయు, జ్ఞానమును, జ్ఞేయమును అను త్రిపుటీకృతమగు భేదములేని చిద్‍రూపుడు అనగా జ్ఞాన రూపుడు కావున కవులు అనగా ద్రష్టలందరిలో ఉత్తముడు ఆతడే.
:: ఈశావాస్యోపనిషత్ ::
స పర్యగాచ్ఛు క్రమకాయ మవ్రణ మస్నావిరగ్‍ం శుద్ధ మపాప విద్ధమ్ ।
కవిర్మనీషీ పరిభూః స్వయం భూర్యథా తథ్యతోఽర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః ॥ 8 ॥
స్వయంభువు, సర్వవ్యాపి, అశరీరి, సస్నాయువు, పాపకళంక రహితుడు, ఉజ్జ్వలుడు, పరిపూర్ణుడు, స్వచ్ఛమైనవాడు, సర్వదర్శీ, సర్వవిదుడూ, సర్వపరిచ్ఛేదకుడూ అయిన ఆ పరమాత్మ శాశ్వతులైన ప్రజాపతులకు యథావిధిగా వారి వారి కర్తవ్యములను నిర్ణయించి యిచ్చినాడు.
Krāṃtadarśīkavissarvadr̥gviṣṇuḥ parikīryate One who sees everything including those that cannot be experienced by the senses. Since He is best amongst the Kavis or the seers, He is Kaviḥ.
Īśāvāsyopaniṣat
Sa paryagācchu kramakāya mavraṇa masnāviragˈṃ śuddha mapāpa viddham,
Kavirmanīṣī paribhūḥ svayaṃ bhūryathā tathyato’rthān
vyadadhācchāśvatībhyaḥ samābhyaḥ. (8)
:: ईशावास्योपनिषत् ::
स पर्यगाच्छु क्रमकाय मव्रण मस्नाविरग्ं शुद्ध मपाप विद्धम् ।
कविर्मनीषी परिभूः स्वयं भूर्यथा तथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः ॥ ८ ॥
He is all-pervasive, pure, bodiless, without wound, without sinews, taint-less, untouched by sin, omniscient, ruler of the mind, transcendent and self-existent; he has duly allotted the respective duties to the eternal years i.e. to the eternal creators called by that name.
सर्वगस्सर्वविद्भानु र्विष्वक्सेनो जनार्धनः । |
वेदो वेदविदव्यंगो वेदांगो वेदवित्कविः ॥ १४ ॥ |
సర్వగస్సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః । |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౧౪ ॥ |
Sarvagassarvavidbhānu rviṣvakseno janārdhanaḥ । |
Vedo vedavidavyaṃgo vedāṃgo vedavitkaviḥ ॥ 14 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి