ఓం శుచిశ్రవసే నమః | ॐ शुचिश्रवसे नमः | OM Śuciśravase namaḥ
యస్య సంతి హి శుచీని శ్రవాంసి స శుచిశ్రవాః ।
నామాని శ్రవణీయాని యస్య సోఽచ్యుత ఉచ్యతే ॥
శుచులు అనగా పవిత్రములగు శ్రవస్సులు అనగా గుణములను తెలియజేయు వినసొంపైన నామాలు ఎవనికి కలవో అట్టివాడు శుచిశ్రవః.
Yasya saṃti hi śucīni śravāṃsi sa śuciśravāḥ,
Nāmāni śravaṇīyāni yasya so’cyuta ucyate.
यस्य संति हि शुचीनि श्रवांसि स शुचिश्रवाः ।
नामानि श्रवणीयानि यस्य सोऽच्युत उच्यते ॥
The One who is glorified with pure and pleasing to hear divine names is Śuciśravāḥ.
रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिश्शुचिश्रवाः । |
अमृतश्शाश्वत स्स्थाणुर्वरारोहो महातपाः ॥ १३ ॥ |
రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశ్శుచిశ్రవాః । |
అమృతశ్శాశ్వత స్థ్సాణుర్వరారోహో మహాతపాః ॥ ౧౩ ॥ |
Rudro bahuśirā babhrurviśvayoniśśuciśravāḥ। |
Amr̥taśśāśvata ssthāṇurvarāroho mahātapāḥ ॥ 13 ॥ |
నమస్కారం. సహస్ర నామాలను చక్కగా వివరిస్తున్నారు. శుభాభినందనలు. విష్ణుసహస్రనామస్తోత్రం చదివే విధానంపై కొన్ని సందేహాలు ఉన్నాయి. మీకు అభ్యంతరంలేదంటే అడుగుతాను.
రిప్లయితొలగించండితేజస్విగారు...ఇందులో అభ్యంతరం ఏముటుంది? సమాధానం తెలిస్తే చెప్పగలను లేదా ఇతర పాఠకులు ప్రయత్నించగలరు...
తొలగించండి