ఓం మహాఽశనాయ నమః | ॐ महाऽशनाय नमः | OM Mahā’śanāya namaḥ
మహాఽశనః, महाऽशनः, Mahā’śanaḥ |
యస్యాస్తి మహదశనం స మహాశన ఉచ్యతే ।
యః కల్పంతేఽఖిలం విశ్వం గ్రసతి ప్రభురచ్యుతః ॥
కల్పాంతము నందు పరమాత్మ సర్వమును మ్రింగివేయును కావున ఇతడు ఆరగించునది గొప్పపరిమాణము కల ఆహారము.
:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
తే. యోగమాయా విదూరుఁడై యుగసహస్ర, కాలపర్యంత మఖిలలోకములు మ్రింగి
పేర్చి మఱికాల శక్త్యుబృంహితమును, సమత సృష్టి క్రియా కలాపములఁ దగిలి. (273)
క. తన జఠరము లోపలఁ దాఁ, చిన లోక నికాయముల సృజించుటకును సా
ధనమగు సూక్ష్మార్థము మన, సున గని కాలానుగత రజోగుణ మంతన్. (274)
యోగమాయకు కూడా దూరంగా వెయ్యియుగాల పర్యంతం సమస్తలోకాలను తన కడుపులో దాచుకొని వెలుగొందుతూ ఆ పైన కాలమూ శక్తీ చక్కగా అభివ్యక్తం కాగా సమత్వం వహించి సృష్టికార్యం నిర్వహించటానికి ఆసక్తుడైనాడు. తన కడుపులో దాచుకొని ఉన్న సకలలోకాలనూ తిరిగి సృష్టించాడానికి ఉపకరణమైన సూక్ష్మపదార్థాన్ని మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని పుట్టించాడు.
Yasyāsti mahadaśanaṃ sa mahāśana ucyate,
Yaḥ kalpaṃte’khilaṃ viśvaṃ grasati prabhuracyutaḥ.
यस्यास्ति महदशनं स महाशन उच्यते ।
यः कल्पंतेऽखिलं विश्वं ग्रसति प्रभुरच्युतः ॥
At the end of a kalpa, He swallows everything (all devouring). As His eating is big, He is Mahā’śanaḥ.
युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः । |
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥ |
యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః । |
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥ |
Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ । |
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి