ఓం అధిష్ఠానాయ నమః | ॐ अधिष्ठानाय नमः | OM Adhiṣṭhānāya namaḥ
అధిష్ఠానమ్, अधिष्ठानम्, Adhiṣṭhānam |
అధితిష్ఠతి భూతాని బ్రహ్మోపాదాన కారణమ్ ।
అధిష్ఠానమితి ప్రోక్తం మత్స్థానీత్యాదికస్మృతే ॥
బ్రహ్మము సకలభూతములకును ఉపాదానకారణము కావున అవి ఉత్పత్తికి ముందు ఆ బ్రహ్మ తత్త్వమును ఆశ్రయించు యుండును కావున విష్ణువు 'అధిష్ఠానమ్' అనదగియున్నాడు. ఆశ్రయరూపుడు.
:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా ।
మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ॥ 4 ॥
ఈ సమస్తప్రపంచమూ అవ్యక్తరూపుడనగు నాచే వ్యాపించబడియున్నది. సమస్తప్రాణికోట్లు నాయందున్నవి. నేను వానియందుండుటలేదు (నాకవి ఆధారములు కావు).
Adhitiṣṭhati bhūtāni brahmopādāna kāraṇam,
Adhiṣṭhānamiti proktaṃ matsthānītyādikasmr̥te.
अधितिष्ठति भूतानि ब्रह्मोपादान कारणम् ।
अधिष्ठानमिति प्रोक्तं मत्स्थानीत्यादिकस्मृते ॥
Brahman, as the material cause of everything, is their substance and support. The seat or support for everything.
Śrīmad Bhagavad Gīta - Chapter 9
Mayā tatamidaṃ sarvaṃ jagadavyaktamūrtinā,
Matsthāni sarvabhūtāni na cāhaṃ teṣvavasthitaḥ. (4)
:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योगमु ::
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।
मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥ ४ ॥
This whole world is pervaded by Me in My unmanifest form. All beings exist in Me, but I am not contained in them (I am not supported by them).
अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः । |
अपांनिधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः ॥ ३५ ॥ |
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః । |
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౩౫ ॥ |
Acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇado vāsavānujaḥ । |
Apāṃnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ ॥ 35 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి